నేడు నరసాపురం సర్వసభ్య సమావేశం: ఎంపీడీవో
W.G: నరసాపురం మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం రేపు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో ఎం.నాసరురెడ్డి తెలిపారు. ఎంపీడీవో సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుందన్నారు. మండలంలోని ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, అన్ని శాఖల మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన కోరారు.