సీఎంను కలిసిన పాశ్వాన్.. DY CM పదవి కోసమేనా?

సీఎంను కలిసిన పాశ్వాన్.. DY CM పదవి కోసమేనా?

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA కూటమి ఘన విజయం సాధించటంపై సీఎం నితీశ్ కుమార్‌ను కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. NDA కూటమి విజయంలో LJP(RV) అధినేత పాశ్వాన్ కీలక భూమిక పోషించారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పదవి కోసమే ఆయన సీఎంను కలిసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీఎంతో చర్చించారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.