'ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభం'

PLD: రొంపిచర్ల మండలం వీరపట్నం గ్రామంలో ఎల్వీ ప్రసాద్ ఐ కేర్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు ప్రారంభించారు. శిబిరంలో 220 మందికి కంటి పరీక్షలు నిర్వహించబడినప్పటి, 42 మందికి శుక్లాలు గుర్తించి వారికి త్వరలో ఉచిత ఆపరేషన్లు చేయనున్నారు. అలాగే, 57 మందికి ఉచిత కళ్లజోడు పంపిణీ చేశారు.