ఉరేసుకుని ప్రైవేట్ టీచర్ ఆత్మహత్య

ఉరేసుకుని ప్రైవేట్ టీచర్ ఆత్మహత్య

CTR: కుప్పంలో ఇవాళ ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సోమయ్య వీధికి చెందిన ఆర్టీసీ కండక్టర్ యువరాజ్‌తో 13 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న గాయత్రి అక్కడి ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. కుటుంబ కలహాలు ఎక్కువవడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై, ఉదయం కుమారుడిని కరాటే క్లాస్‌కు పంపించిన తర్వాత ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు పేర్కొన్నారు.