మండలంలో ముమ్మరంగా పర్యటించిన MLC

KMM: ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని పలు గ్రామాలలో ఆదివారం ఖమ్మం ఎమ్మెల్సీ, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాత మధురంగా పర్యటించారు. ముందుగా మండల BRS నాయకులు వారికి ఘన స్వాగతం పలికగా అనంతరం వారితో ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ వస్తుందని తెలిపారు.