VIDEO: ఉగాదికి వెస్ట్ బైపాస్ రెడీ

VIDEO: ఉగాదికి వెస్ట్ బైపాస్ రెడీ

NTR: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై రాకపోకలకు కీలక చర్యలు చేపడుతున్నారు. గొల్లపూడి వైపు నుంచి వచ్చే బస్సులు, లారీలను కాజ వరకు అనుమతించి, అక్కడి నుంచి NH-16లోకి మళ్లించేలా NHAI పనులు వేగంగా కొనసాగుతున్నాయి. కాజ సమీపంలోని కనెక్టివిటీ పనులు చివరి దశకు చేరడంతో, ఉగాది సాయంత్రం నుంచే వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు.