వివిధ శాఖల పనితీరుపై కలెక్టర్

వివిధ శాఖల పనితీరుపై కలెక్టర్

VZM: జిల్లాలో విధులు నిర్వహిస్తున్న వివిధ శాఖల పనితీరుపై జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధి సూచికలు (Key Performance Indicators) జిల్లాలో పలు విభాగాల్లో వెనుకబడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ముఖ్యంగా పలు విభాగాల శాఖలు ప్రగతిని మెరుగుపరచవల్సిన అవసరం ఉందన్నారు.