VIDEO: MLA క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన BRS నేతలు

WNP: కాంగ్రెస్‌కు చెందిన పెయిడ్ వర్కర్స్ సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ నాయకులపై వ్యక్తిగతంగా దూషణకు పాల్పడుతున్న ఓ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ.. ప్రశ్నించే నాయకులను టార్గెట్ చేస్తూ వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్న ఎమ్మెల్యే అనుచరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.