VIDEO: జాబ్ మేళాలో 28 మంది ఎంపిక

కోనసీమ: నల్లా చారిటబుల్ ట్రస్ట్, శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల, రిలయన్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం MSN ల్యాబోరేటరీ లో పలు ఉద్యోగాలకు జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నల్లా పవన్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ జాబ్ మేళాలో 28 మందికి MSN లేబరేటరీస్‌లో ఉద్యోగ అవకాశం కల్పించినట్లు తెలిపారు.