భాస్కర్ రెడ్డికి నివాళి అర్పించిన డక్కిలి టీడీపీ పార్టీ నాయకులు

భాస్కర్ రెడ్డికి నివాళి అర్పించిన డక్కిలి టీడీపీ పార్టీ నాయకులు

నెల్లూరు: ఈనెల 21వ తేదీన మరణించిన డక్కిలి మండలం టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డికి నేడు టీడీపీ పార్టీ కార్యాలయంలో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ రామచంద్రయ్య మరియు మండల అధ్యక్షుడు కోటిరెడ్డి మాట్లాడుతూ.. చలికం భాస్కర్ రెడ్డిని కోల్పోవడం చాలా బాధాకరమని అన్నారు.