'తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలి'

TPT: నాయుడుపేట పట్టణంలోని ఆటో స్టాండ్ వద్ద శుక్రవారం అర్బన్ సీఐ బాబి ఆటో డ్రైవర్లతో సమావేశమయ్యారు. ఈ మేరకు వాహనాలను నడిపేటప్పుడు ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, రోడ్లపై వాహనాలను నిలిపి ప్రజలకు ఇబ్బంది కలిగించరాదని, స్టాండ్ వద్ద క్రమపద్ధతిలో ఆటోలను ఉంచి నడపాలని ఆయన సూచించారు.