ప్రభుత్వ వైద్యశాలను సందర్శించిన కేంద్ర బృందం

ప్రకాశం: ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పథకంలో భాగం పిసిపల్లి ప్రభుత్వ వైద్యశాలకు ఇవాళ కేంద్ర బృందం పర్యటించింది. ఈ పర్యటనలో డాక్టర్ అజయ్ మిశ్రా, డాక్టర్ వర్ష, డాక్టర్ భార్గవి, డాక్టర్ చరితలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైశాలకు వచ్చే రోగులతో ముచ్చటించారు. రికార్డులను పరిశీలించారు. స్థానిక అవసరాలు అడిగి తెలుసుకున్నారు.