ఎట్టకేలకు రోడ్డు నిర్మాణానికి తొలగిన అడ్డంకులు
CTR: పెద్దపంజాణి మండలంలోని రాయలపేట పంచాయతీ కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులకు అడ్డంకులు తొలిగాయి. ఈ పనులకు సంబంధించి అధికారులు, నిర్వాసితులతో పలమనేరు MLA అమరనాథ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రోడ్డు విస్తరణకు కొంతమంది అభ్యంతరాలు తెలుపుతుండడంతో నాలుగు రోజుల క్రితం రాయలపేట గ్రామాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. అందరి సమ్మతము లభించింది