తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ రాజమండ్రి కల్తీ పాల ఘటనలో 8కి చేరిన మృతుల సంఖ్య
✦ త్వరలో నిడదవోలు రైల్వే స్టేషన్‌కు మహర్దశ: ఎంపీ పురందీశ్వరి
✦ అంగన్వాడీ కేంద్రాలలో సరైన వసతులు కల్పించాలని అసెంబ్లీలో గళం విప్పిన ఎమ్మెల్యే గోరంట్ల 
✦ రేపటి నుంచి జిల్లాలో పర్యటించనున్న జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్