VIDEO: రైతు కుటుంబానికి పరామర్శించిన యాదవ కార్పొరేషన్ డైరెక్టర్
SKLM: ఆంధ్ర ప్రదేశ్ బీసీ యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ ఇది జగదీశ్వరరావు టెక్కలి నియోజకవర్గం టెక్కలిలోని ఎన్టీఆర్ కాలనీలో ఒక రైతుకు చెందిన గేదె చనిపోవడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం, టెక్కలి వెటర్నరీ డిపార్ట్మెంట్ డిడి గారిని కలిసి, ఆ రైతు కుటుంబానికి సహాయం చేయాలని వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో బొల్ల యోగేశ్వరరావు పాల్గొన్నారు.