చెరువుల్లో పెరుగుతున్న గుర్రపు డెక్క.. అభివృద్ధి ఎక్కడ..?
MDCL: రామంతపూర్ పరిధి చెరువులలో గుర్రపుడెక్క మళ్లీ పేరుగుతోంది. చెరువుల ప్రక్షాళన కేవలం మాటలకు మాత్రమే పరిమితం అయింది. గతంలో 19.9 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు ప్రస్తుతం 9 ఎకరాలకు చేరిందని అక్కడి ప్రజలు వాపోతున్నారు. రామంతపూర్ చిన్న చెరువును అభివృద్ధి చేయాలని స్థానిక ప్రజల డిమాండ్ చేస్తున్నారు.