పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

సత్యసాయి: మడకశిర మండలం బుల్ల సముద్రరం గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈసందర్భంగా రక్తదాన శిబిరంలో పాల్గొని ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు రక్తదానం చేసిన పవన్ అభిమానులును అభినందించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.