యువకుడు ఆత్మహత్య

యువకుడు ఆత్మహత్య

MDK: తూప్రాన్ మండలం వెంకటాయపల్లి గ్రామానికి చెందిన ఉప్పల తిరుపతి (33) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శివానందం తెలిపారు. గురువారం ఇంట్లో ఎవరు లేకపోవడంతో అనారోగ్యంతో బాధపడుతున్న తిరుపతి ఉరి వేసుకున్నట్లు తెలిపారు. రాత్రి గుర్తించిన కుటుంబీకులు ఆలస్యంగా ఇవాళ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.