నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ విడవలూరులో మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి
✦ వింజమూరులో సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ హిమాన్షు శుక్లా
✦ నెల్లూరులో ఆలయాల అభివృద్ధిపై దేవాదాయశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి నారాయణ
✦ పడుగుపాడులో రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి