సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి కమిటీ ఏర్పాటు

సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి  కమిటీ ఏర్పాటు

SKLM: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమనికి కార్యనిర్వాహన కమిటీ ఏర్పాటు చేశారు. ఆదివారం పాలవలస గ్రామంలో టీడీపీ అధ్యక్షులుగా దున్న తాతారావు, ఉపాధ్యక్షులుగా గోకర్ల కవిరాజు, ప్రధాన కార్యదర్శి గార షణ్ముఖరావు ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు, యువత కూటమి సభ్యులు పాల్గొన్నారు.