ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పెంచాలి: మంత్రి

ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పెంచాలి: మంత్రి

SRD: ప్రజల్లో ప్రభుత్వాసుపత్రులపై నమ్మకం, విశ్వాసం పెరిగేలా మెరుగైన సేవలు అందించాలని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. హైదరాబాద్‌లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు బలోపేతానికి నిర్ధిష్టమైన విధానాలను రూపొందించి అమలు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.