60 ఏళ్ల ప్రాయంలో అపూర్వ సమ్మేళనం

60 ఏళ్ల ప్రాయంలో అపూర్వ సమ్మేళనం

యాదాద్రి: చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1979-80 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు 60 ఏళ్ల ప్రాయంలో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రిక్కల సత్తిరెడ్డి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విచ్చేసి సంతోషంగా గడిపారు. ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.