ప్రపంచ తెలుగు సాహితీ సంబరాల పత్రిక ఆవిష్కరణ

SKLM: మే 10, 11వ తేదీల్లో ఏలూరు వేదికగా శ్రీ శ్రీ కళా వేదిక సంస్థ నిర్వహించే 'ప్రపంచ తెలుగు సంబరాలు' ప్రచార ఆహ్వాన పత్రికను ఎచ్చెర్లలోని IIIT ప్రాంగణంలో ఆవిష్కరించారు. గురువారం డైరెక్టర్ ప్రొఫెసర్. కె.వి.జి.డి.బాలాజీ, ఏవో శ్రీ.ముని రామకృష్ణ, డీన్ శ్రీ. శివరామకృష్ణలు పత్రికను విద్యార్థులు సమక్షంలో విడుదల చేశారు. అలాగే ఈ కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు.