VIDEO: డిపో వద్ద భద్రతా పరిస్థితిని సమీక్షించిన డీసీపీ

VIDEO: డిపో వద్ద భద్రతా పరిస్థితిని సమీక్షించిన డీసీపీ

WGL: నర్సంపేట పట్టణంలో డిపోలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన డ్రైవర్ శంకర్ గౌడ్‌కు మద్దతుగా ప్రధాన రహదారిపై ధర్నా చేస్తున్న ఆర్టీసీ కార్మికుల వద్దకు ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించి కార్మికులతో మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే సమ్మె కారణంగా చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.