శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ పర్యావరణ పరిరక్షణకై మట్టి విగ్రహాలనే పూజించాలి: మంత్రి అచ్చెన్నాయుడు
✦ జలుమూరు మండలంలో శిథిలావస్థకు చేరిన 60 ఏళ్ల నాటి బ్రిడ్జి.. భయాందోళనలో గ్రామస్తులు
✦ ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలి: ఎస్పీ
✦ సూపర్ సిక్స్ పథకాలతో కూటమి ప్రభుత్వం గ్రాఫ్ పెరిగింది: ఎంపీ అప్పలనాయుడు
✦ పర్యావరణ పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిది: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు