ధవలేశ్వరంలో కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలు

ధవలేశ్వరంలో కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలు

E.G: రాజమండ్రి రూరల్ మండలం ధవలేశ్వరంలో కవయిత్రి మొల్లమాంబ జయంతి కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమం జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు ఏసు పాల్గొని మాట్లాడారు. కవయిత్రి మొల్లమాంబ తెలుగుజాతి గర్వించదగ్గ రచయిత్రి అని కొనియాడారు.