VIDEO: మార్కాపురంలో రెచ్చిపోయిన దొంగలు

VIDEO: మార్కాపురంలో రెచ్చిపోయిన దొంగలు

ప్రకాశం: మార్కాపురం మండలం రాయవరం గ్రామంలో ఆదివారం ఒక ఇంట్లో దొంగలు చొరబడి, బీరువా పగలగొట్టి సుమారు 3 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని దొంగిలించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ చోరీ జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దొంగల వేలిముద్రలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.