రామగుండంలో నిషేధం పొడిగింపు

రామగుండంలో  నిషేధం పొడిగింపు

PDPL: రామగుండం కమిషనరేట్ పరిధిలో నిషేధాజ్ఞలను పొడగిస్తున్నట్లు సీపీ అంబర్ కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, అనుమతి లేని డ్రోన్, డీజే సౌండ్స్‌పై నిషేధాజ్ఞలు నవంబర్ 1 నుంచి డిసెంబర్ 1, 2025 వరకు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. ఈ కాలంలో సిటీ పోలీస్ యాక్ట్ కూడా అమలులో ఉంటుందని సీపీ స్పష్టం చేశారు.