'పిల్లలకు అన్నం పెట్టలేని ప్రభుత్వం అవసరమా..?'

'పిల్లలకు అన్నం పెట్టలేని ప్రభుత్వం అవసరమా..?'

TG: యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్లు అని డబ్బా కొట్టుకునే సీఎం రేవంత్ రెడ్డి.. ముందు ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు పురుగులు లేని అన్నం పెట్టండి అంటూ మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకే అన్న బెదిరింపులేమయ్యాయని ప్రశ్నించారు. రెండేళ్లలో విద్యాశాఖపై ఎన్నిసార్లు సమీక్షలు చేశారని నిలదీశారు.