కుప్పంలో IVR కాల్స్‌తో అభిప్రాయాల సేకరణ

CTR: టీడీపీ కుప్పం మున్సిపల్ అధ్యక్షుడి ఎంపికకు IVR ద్వారా పార్టీ అధిష్ఠానం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. ఇవాళ ఉదయం నుంచి కుప్పం ప్రజలకు IVR కాల్స్ వస్తున్నాయి. టీడీపీ మున్సిపల్ అధ్యక్షుడిగా ఎవరైతే బాగుంటుందని తెలుసుకుంటున్నారు. కాణిపాకం వెంకటేశ్, సత్యేంద్ర శేఖర్, మునెప్ప పేర్లను ప్రస్తావిస్తూ కాల్స్ చేస్తున్నారు.