నవంబర్ 27 నుంచి వివరాలు ఇవ్వండి..!

నవంబర్ 27 నుంచి వివరాలు ఇవ్వండి..!

AP: తిరుమలలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వారా దర్శనాలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో మొదటి మూడు రోజుల వైకుంఠ ద్వారా దర్శనాలకు నవంబర్ 27న 10AM నుంచి డిసెంబర్ 1న 5PM వరకు TTD వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in/ TTD యాప్ లో ఎలక్ట్రానిక్ డిప్‌కు వివరాలు నమోదు చేసుకోవాలి. DEC 2న 2PMకు ఎలక్ట్రానిక్ డిప్ వివరాలు వెల్లడిస్తారు.