ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలు పరిష్కారం

ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలు పరిష్కారం

SKLM: జి. సిగడాం మండల కేంద్రంలో శనివారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులకు సమస్యలను తెలిపి, వాటి పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరించబడతాయని ఎంపీ తెలిపారు.