మున్సిపాలిటీ పనితీరుపై కలెక్టర్ సమీక్ష

మున్సిపాలిటీ పనితీరుపై కలెక్టర్ సమీక్ష

JN: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జనగామ మున్సిపాలిటీ పని తీరుపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మున్సిపల్ ఛైర్మెన్ బాలమణి, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీకి ఆదాయం పెంచడంతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. పట్టణంలో ప్రతిరోజూ చెత్త సేకరణ నిర్వహించాలని సూచించారు.