చరిత్రలో నిలిచిపోయే విధంగా సభ: ఎమ్మెల్యే

చరిత్రలో నిలిచిపోయే విధంగా సభ: ఎమ్మెల్యే

ATP: అనంతపురం చరిత్రలో నిలిచిపోయే విధంగా 'సూపర్ సిక్స్-సూపర్ హిట్' సభ ఉండాలని ఎమ్యెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్యెల్యే మాట్లాడుతూ.. సభకు వచ్చేవారికి ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని కార్యకర్తలకు సూచించారు.