'సమాజ అభివృద్ధిలో విలేకరుల పాత్ర ఎంతో కీలకం'

'సమాజ అభివృద్ధిలో విలేకరుల పాత్ర ఎంతో కీలకం'

SS: సమాజ అభివృద్ధిలో విలేకరుల పాత్ర ఎంతో కీలకమని మంత్రి సవిత తెలిపారు. ఇవాళ HIT TV రిపోర్టర్ శ్రీదేవి ఆదివారం సాయంత్రం మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజాసమస్యల పరిష్కారానికి నిష్పక్షపాతంగా పని చేయాలని సూచించారు. సమాజాభివృద్ధిలో విలేకరులు పాత్ర కీలకమని కొనియాడారు. అనంతరం విలేకరి శ్రీదేవి, భర్త హరీష్‌కు మంత్రి బహుమతి అందజేశారు.