లోటుపాటులను సరిదిద్దటంలో జర్నలిస్టులే

NTR: ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ, లోటుపాట్లు ఉంటే సరిదిద్దడంలోనూ ఫొటో జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తున్నారని జిల్లా కలెక్టర్ డా.జీ.లక్ష్మీశ అన్నారు. మంగళవారం ఫోటో జర్నలిస్టులో డే సందర్భంగా విజయవాడలో ఏర్పాటుచేసిన కెమెరాలను తిలకించారు.