ఒక్క దుంగ కూడా మిస్ కాకూడదు: పవన్

ఒక్క దుంగ కూడా మిస్ కాకూడదు: పవన్

తిరుపతి(D) మంగళంలో అటవీ శాఖకు చెందిన ఎర్ర చందనం గోడౌన్లను Dy.CM పవన్ పరిశీలించారు. ఇందులో భాగంగా 8 గోడౌన్లలోని ఎర్రచందనం లాట్లు.. A, B, C, నాన్ గ్రేడ్ల వారీగా దుంగల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే ప్రతి ఎర్రచందనం దుంగకి ప్రత్యేక బార్ కోడింగ్ ఏర్పాటు చేయాలని, పట్టుబడిన దగ్గర నుంచి అమ్ముడుపోయే వరకు ఒక్క దుంగ కూడా మిస్ అవ్వకూడదని ఆయన ఆదేశించారు.