అభినవ్‌నగర్ కాలనీలో కొత్తగా సేవెజ్ లైన్ వేయాలని వినతి
HYD: అభినవనగర్ కాలనీలో కమ్యూనిటీ హాల్ నుంచి కాలనీ గుండా మసీదు వరకు సేవెజ్ లైన్‌ను మార్చాలంటూ కాలనీ వాసులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తమ వినతి పత్రంతో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖను కలిపి HMWSSB నారాయణగూడ జనరల్ మేనేజర్‌కు కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ N. చంద్రపాల్ రెడ్డి సమర్పించారు.