నిర్మల్ రైతుకు 'రైతు రత్న' అవార్డు
NRML: రంగారెడ్డి జిల్లా కన్హ శాంతివనంలో బుధవారం నిర్వహించిన మహా కిసాన్ మేళాలో రాష్ట్రవ్యాప్తంగా ఆదర్శంగా సాగు చేస్తున్న పలువురు రైతులకు వ్యవసాయ అధికారుల సంఘం తరఫున రైతు రత్న అవార్డులు ప్రదానం చేశారు. కాగా.. నిర్మల్ జిల్లా తల్వద గ్రామానికి చెందిన భుచ్చన్నకు ప్రకృతి వ్యవసాయం పరిరక్షణలో చేసిన సేవలకు వ్యవసాయ శాఖ మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకన్నారు