హోరా హోరీగా కొనసాగుతున్న జోనల్ స్పోర్ట్స్

హోరా హోరీగా కొనసాగుతున్న జోనల్ స్పోర్ట్స్

WGL: రాయపర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకులపాఠశాలలో నిర్వహిస్తున్న 11వ జోనల్ స్పోర్ట్స్ మీట్ రెండో రోజైన శుక్రవారం క్రీడా పోటీలు హోరాహోరిగా కొనసాగుతున్నాయి. అండర్ 14, 17, 19 విభాగాల్లో విద్యార్థులు 1500 మీటర్ల రన్నింగ్, 200 మీటర్స్, 100 మీటర్స్, ఖోఖో, బాల్ బ్యాడ్మింటన్, చెస్, క్యారం వంటి క్రీడల్లో పోటీ పడినట్లు ప్రిన్సిపల్ ఎస్.సరిత తెలిపారు.