తప్పుడు ప్రచారం సరికాదు: ఎస్పీ

తప్పుడు ప్రచారం సరికాదు: ఎస్పీ

BDK: కొత్తగూడెం రైల్వే స్టేషన్ ట్రాక్‌పై ఉల్లిగడ్డ ఆకారంలో తయారు చేసిన నాటు బాంబు‌ను ఓ కుక్క కొరికి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఇవాళ చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ స్పందిస్తూ, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో చెత్త పడేసే స్థలం నుంచి ఒక కుక్క స్టేషన్ ఆవరణంలోకి లాక్కొచ్చి కొరకడంతో బాంబు పేలినట్లు వెల్లడించారు.