'కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలను జయప్రదం చేయాలి'
కోనసీమ: డిసెంబర్ 10, 13న జరిగే కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలను జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పిలుపు నిచ్చారు. ఈ మేరకు శనివారం అమలాపురం మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ నివాసం వద్ద జిల్లా ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి , దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నేతలు పాల్గొన్నారు.