తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
✦గోదావరిలో దూకి జిల్లాకు చెందిన బీటెక్ యువకుడు ఆత్మహత్య
✦గోకవరం పోలీస్ స్టేషన్ ఎస్సైని అభినందించిన డీఎస్సీ సురేష్ బాబు
✦నేడు జిల్లాలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేయనున్న మంత్రి కందుల దుర్గేష్
✦నడదవోలు మండలంలో ఘనంగా శ్రీ రాజగోపాల స్వామి, పార్వతి రామలింగేశ్వర స్వామి వార్షిక కల్యాణ మహోత్సవాలు