జిల్లాలో డీసీఎం బోల్తా.. డ్రైవర్‌కు గాయాలు
GDWL: మానవపాడు మండలం బోరవెల్లి స్టేజీ సమీపంలో బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు కొరియర్‌ను తీసుకువెళ్తున్న డీసీఎం వాహనం ఉదయం అదుపుతప్పి బోల్తా పడింది. నిద్రమత్తులో ఉండటంతోనే డ్రైవర్ మహమూద్ (22)కు గాయాలయ్యాయి. హుటాహుటిన 108 అంబులెన్స్‌లో అతడిని కర్నూలుకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.