ఉచిత వైద్య శిబిరం ప్రారంభం

ఉచిత వైద్య శిబిరం ప్రారంభం

JGL: 'ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక' 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కలెక్టర్, జిల్లా వైద్య శాఖ అధికారి ఆదేశాల మేరకు పెగడపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్పెషలిస్ట్ డాక్టర్ల అధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. సర్పంచ్ అరుణ, ఏఎంసీ ఛైర్మన్ రాములు ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.