పశువుల వ్యర్థలతో ఇబ్బందులు

ప్రకాశం: చీమకుర్తి మండలం చీమకుర్తి లోని సూర్యనగర్‌లో కురుస్తున్న వర్షాల కారణంగా పశువుల వ్యర్థాలు వీధుల్లోకి వచ్చి పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు వాటి వలన వచ్చే దుర్వాసన దోమల వలన తీవ్ర ఇబ్బందులుఎదుర్కొంటున్నారు. దీని వలన సీజనల్ వ్యాధులు ప్రబులుతాయని భయమేస్తోంది అని స్థానికులు బయన్దోళనలు వ్యక్తం చేస్తున్నారు.