ఫేక్ లోన్ యాప్స్‌తో జాగ్రత్త: సీఐ

ఫేక్ లోన్ యాప్స్‌తో జాగ్రత్త: సీఐ

KDP: నకిలీ యాప్‌లు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తామని అధిక వడ్డీ వసూలు చేస్తున్నాయని ఎర్రగుంట్ల సీఐ నరేశ్ బాబు తెలిపారు. లోన్ చెల్లించని వారి కాంటాక్ట్‌లకు వేధింపు మెసేజ్‌లు పంపుతున్నారని, బాధితులు అధైర్యపడవద్దని సూచించారు. ఇలాంటి వేధింపులు ఎదురైతే పోలీసులను ఆశ్రయించాలని కోరారు.