ఈనెల 15న కలెక్టరేట్‌లో సమావేశం

MHBD: ఈనెల 15న మహబూబాబాద్ కలెక్టరేట్‌లో ఎంపీ బలరాం నాయక్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి దిశా సమావేశం నిర్వహిస్తున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, కలెక్టర్, సంబంధిత అన్ని విభాగాల అధికారులు తదితరులు పాల్గొంటారని అన్నారు. నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.