పెన్షన్ల పెంపుపై రేవంత్ రెడ్డి సర్కార్‌తో తాడోపేడో తేల్చుకుందాం..!

పెన్షన్ల పెంపుపై రేవంత్ రెడ్డి సర్కార్‌తో తాడోపేడో తేల్చుకుందాం..!

SRD: పెన్షన్ల పెంపు కోసం రేవంత్ రెడ్డి సర్కార్‌తో తాడో పేడో తేల్చుందామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. శుక్రవారం కంగ్టి మండల తడ్కల్ దేవి ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ దివ్యాంగుల, చేయూత పెన్షన్ దారుల మహాగర్జన సన్నహక సదస్సు సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరించారు.