నేడు జిల్లాకు మంత్రి పొన్నం రాక.!
NZB: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లాకు రానున్నారు. ఆదిలాబాద్లో జరిగే పలు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమంలో పాల్గొని బుధవారం మధ్యాహ్నం జిల్లా కేంద్రానికి ఆయన వస్తారు. ప్రభుత్వ యంత్రాంగం నిర్వహించున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.